Wednesday, February 18, 2026

కడప చెన్నై రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ద్రోణ కడప ప్రతినిధి

అన్నమయ్య జిల్లా నందలూరు వద్ద కడప – చెన్నై రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జమ్మలమడుగు – తిరుపతి బస్సు లారీ ఢీ.నందలూరు వద్ద ఉన్న ఆంజనేయ గుడి దగ్గర ప్రమాదం.లారీ డ్రైవర్ , బస్సు కండక్టర్ అక్కడికక్కడే మృతి.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular