ద్రోణ బాన్సువాడ
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పథకం ద్వారా బాన్సువాడ నియోజకవర్గంలోని 109 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఆదివారం తన నివాసంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి.ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
