ద్రోణ హైద్రాబాద్
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని,ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని హైద్రాబాద్ లోని జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ లో బోనమేత్తిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సి రెడ్డి.వారితో పాటు పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఉన్నారు.
