Tuesday, February 17, 2026

అంగన్వాడీ లకు తెలంగాణ సర్కార్ గుడ్ తీపి కబురు

ద్రోణ హైదరాబాద్

అంగన్వాడీ టీచర్లు, హెల్ప ర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, సహాయకు లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది.

రహమత్ నగర్‌లో జరిగిన అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి సీతక్క ప్రకటన చేశారు.

రెండు మూడు రోజుల్లో జీవో ఇస్తామని సీతక్క స్పష్టం చేశారు. అంగన్వాడి సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular