ధాన్యం నిలువలు తమవే అంటున్నా రైస్ మిల్ యజమాని గణేష్.
నిల్వలకు సంబంధించిన లెక్కలు పత్రాలు అప్పగించాను అంటున్నా రైస్ మిల్ యజమాని.
వాటిపై పరిశీలన చేసిన అనంతరమే 50వేల క్వింటాళ్ల ధాన్యం లెక్క తేలుతుందంటున్న అధికారులు.
50 వేల క్వింటాళ్ల ధాన్యం నాది అంటున్న ఎక్స్ ఎమ్మెల్యే అమీర్.
గణేష్, వర్ని వసీం
ముగ్గురిలో ఈ ధాన్యం ఎవరిది
గత ఆరు నెలల నుంచి గన్ పూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో మినార్పల్లి శివారులో ఉన్న ప్రైవేటు గోడౌన్ లు సీజ్ చేశారు.గన్ పూర్ ఎక్స్ రోడ్ లో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గోడౌన్ లో ఎక్స్ ఎమ్మెల్యే కు సంబంధించిన 43000 కింటల్లా ధాన్యం రికవరీ చేసుకుని ఇతర రైస్ మిల్లులకు పంపిణీ చేసి బియ్యం తీసుకున్న అధికారులు.
ఎక్స్ ఎమ్మెల్యే వివాదంతో గోడౌన్ సీజ్
ఆయన ధాన్యంతో పాటు మిగిలి ఉన్న 50వేల క్వింటాళ్ల ధాన్యం లెక్క ఇప్పటికీ తేల్చలేకపోయారు.
అసలు ఈ ధాన్యం ఎవవి
మొత్తంలో ధాన్యం నిల్వలు వాటి యొక్క వివరాలు అధికారులు తేల్చలేదా?
జిల్లాలోని 39 రైస్ మిల్లులను అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంది. తనిఖీలలో భాగంగా కోటగిరి లోని బాలాజీ రైస్ మిల్ ధాన్యం నిల్వలు పరిశీలించారు.
50 వేల క్వింటాళ్ల ధాన్యం లెక్క తేల్చడంలో గత ఆరు నెలల నుంచి నిద్రపోయారా
ఇప్పటికీ ఎవరివని ఎందుకు తేల్చలేకపోతున్నారు.
50 వేల క్వింటాళ్ల ధాన్యం గోడౌన్లో ఉన్నప్పుడు వాటి పత్రాలు సేకరించడంలో ఆరు నెలలుగా వ్యవధి ఎందుకు అధికారులు తీసుకుంటున్నారు ఇప్పటికీ ఎందుకు తేల్చలేకపోతున్నారు గణేష్ పత్రాలు చూపించినప్పటికీ నాన్నమ్మ నిల్వలు ఎవరివో అని తేల్చలేకపోతున్నారు పరిశీలన చేస్తామంటున్న అధికారులు ఓ మాజీ ఎమ్మెల్యే గతంలో ధాన్యం నిల్వలు తమవి కావు అంటూ చేతులెత్తేశారు. అయినా రాతపూర్వకంగా ఏమి ఇవ్వలేదు అంటున్న అధికారులు. ఒకవేళ ఎమ్మెల్యే షకీల్ వచ్చి నాది అంటే, అదేవిధంగా వర్ని వసీం కూడా ధాన్యం నిల్వలు తన్నవేనంటూ ప్రచారం చేస్తున్నారు. అంటే ఆయన దగ్గర కూడా ఏదైనా పత్రాలు చూపిస్తే ఈ 50వేల కింటల ధాన్యం పరిస్థితి ఏమిటి? ఎవరిది అని తేల్చలేని పరిస్థితిలో ఉన్న అధికారులు
ఈ ముగ్గురిలో 50 వేల క్వింటాళ్ల ధాన్యం ఎవరివి అనే అంశం అనుమానాలను రేకెత్తిస్తుంది.
తెలంగాణ టాస్క్ ఫోర్స్ అధికారి శ్రీధర్ రెడ్డి కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై మేనేజర్ పి నిత్యానందం, ఎన్ఫోర్స్మెంట్ డీ టీ నిఖిల్ రాజ్, స్థానిక తహసిల్దార్ సునీత, స్థానిక ఎస్సై సందీప్, ఆర్ ఐ సయ్యద్ హుస్సేన్ తనిఖీ చేశారు.
కోటగిరి బాలాజీ రైస్ మిల్ పై టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు
RELATED ARTICLES
