Tuesday, February 17, 2026

న్యాయం కోసం వచ్చిన బాధితురాలిని లైంగికంగా వేదించిన సనత్ నగర్ సీఐ

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

ఇన్స్పెక్టర్ పురెందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సీపీ
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్య చాటింగ్
సైబరాబాద్ సీపీని ఆశ్రయించిన బాధితురాలు. సీఐ చేసిన చాటింగ్ సీపికి చూపించిన బాధితురాలు.అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్ కి రావాలి అంటూ సీఐ మేసేజిలు పంపించడం పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేటట్లు వ్యవహరించడం పట్ల తెలంగాణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular