Tuesday, February 17, 2026

ప్రతి ఏడాది రాకపోకలకు ఆటంకం

ద్రోణ బెజ్జూర్

ప్రతి ఏటా మా గ్రామం నెల రోజులు భారీ వర్షాలకు ఇటు వాగు అటు గోదావరి ఉప్పొంగి మా గ్రామ ప్రజలు రాక పోకలు లేక బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ నిత్యా అవసర సరుకులు లేఖ ఇబ్బంది పడేవారు.
ప్రజల పడే బాధను చూసి మనసు చలించిన ప్రజల నాయకుడు కోనేరు కొనప్ప.
నిత్యావసర సరుకులు ఇంటింటికీ పంపిణీ చేసి ప్రజల నాయకుడు ప్రజల మనస్సులో ప్రజ నాయకుడూ నాయకుడు అనిపించుకున్నారు.
కొన్ని అనివార్య పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వర్షా కాలం లో రోజుల తరబడి కురుస్తున్న భారీ వర్షాలకు దిందా గ్రామం మునుపటి లాగ రాక పోకలు బంద్ అయ్యి ఎటు వెళ్ల లేని పరిస్థితి ఏర్పడటం తో కోనేరు కొనప్ప ఉన్నప్పుడు మాకు మా గ్రామనీకి నిత్యావసర సరుకులు ఏటా ఇంటింటికీ పంపించే వారు. అంటు ప్రజలు యాది చేసుకుంటున్న . మునుపటి తీపి జ్ఞాపకం.
ఇప్పుడు మా గ్రామ ప్రజల పరిస్థితి ఎవరికి కనిపించడం లేదా..?
ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే నాయకుడే లేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular