సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు
ద్రోణ ఆసిఫాబాద్
పట్టణంలోని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఈరోజు వరల్డ్ డ్రగ్ డే (ప్రపంచ మత్తు పదార్థాల దినం )సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
మాట్లాడుతూ యువత భాగస్వామ్యం లేనిదే మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమానికి స్వార్ధకత లేదని, అందువల్ల ప్రజలు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొని మత్తు పదార్థ రహిత సమాజం ఏర్పాటు కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.





